కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన వానరం 

తాజా వార్తలు

Published : 07/03/2021 15:00 IST

కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన వానరం 


తమిళనాడులోని కడలూరు పట్టణంలో ఒక కోతి తన జాతి ధర్మాన్ని మరచి కుక్కపిల్లని ఎత్తుకుని తిరుగుతుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాన్ని చేతుల్లో పట్టుకొని.. గుండెకు హత్తుకొని బిడ్డలా చూసుకుంటోంది ఓ వానరం. గత 10 రోజులుగా ఆ కుక్కపిల్ల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తూ అక్కున చేర్చుకుంటోంది. ఈ రెండింటినీ విడదీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వీటికి ఆహారం అందిస్తున్నారు. ఇలాంటి వింత ప్రేమను తామెప్పుడూ చూడలేదని చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని