Mothers Day: తారలు.. తల్లిచాటు బిడ్డలు
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mothers Day: తారలు.. తల్లిచాటు బిడ్డలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే’ అంటారు. క్రీడల్లో, సినిమాల్లో రాణిస్తూ స్టార్లుగా మనకు కనిపించినా వాళ్లమ్మకి మాత్రం చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు మన తారలు. ఎంతైనా వాళ్లూ తల్లిచాటు బిడ్డలే కదా! ఆదివారం (మే 9) మాతృదినోత్సవం సందర్భంగా తమ మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్లతో దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు సినీ, క్రీడా తారలు. ఆ విశేషాలివీ...

* ‘తనకు మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది.. నడక నేర్పింది.. నడత నేర్పింది..  ఏ కష్టం రాకుండా ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్ద చేసింది’ అని వాళ్ల అమ్మని గుర్తు చేసుకున్నారు మోహన్‌ బాబు.

* తన తల్లి, తోబుట్టువులతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేశారు చిరంజీవి.

* ‘నా టీచర్‌, నా బెస్ట్‌ ఫ్రెండ్‌ మా అమ్మ’ అంటూ వాళ్ల అమ్మతో దిగిన ఫొటోని షేర్‌ చేశాడు శిఖర్‌ దావన్‌. 

* ‘మనం ఎంత పెద్ద వాళ్లమైనా మన కోసం ప్రార్థించేది తల్లి మాత్రమే. తల్లి ప్రేమకి మనం ఎప్పుడూ చిన్నారులగానే కనిపిస్తాం’ అన్నారు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌.
























Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని