వైద్య కళాశాలలో శునకాలు.. నెటిజన్ల ఆగ్రహం

తాజా వార్తలు

Published : 03/02/2021 20:28 IST

వైద్య కళాశాలలో శునకాలు.. నెటిజన్ల ఆగ్రహం

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోకి శునకాలు ప్రవేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. ఓ కుక్క వైద్య కళాశాలలోని వార్డులన్నీ తిరుగుతున్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. అయితే, రోగులకు ఎలాంటి హాని చేయలేదని తెలిసింది. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది వైద్య కళాశాల సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట అని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇవీ చదవండి...

రైతు ఉద్యమానికి థన్‌బర్గ్‌, రిహానా మద్దతు!

లారీ ఎక్కిన విమానం!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని