Corona: 25నుంచి గుంటూరులో రాత్రి కర్ఫ్యూ

తాజా వార్తలు

Updated : 20/04/2021 20:31 IST

Corona: 25నుంచి గుంటూరులో రాత్రి కర్ఫ్యూ

గుంటూరు: కరోనా తీవ్రత నేపథ్యంలో గుంటూరులో వ్యాపార వేళలపై ఎల్లుండి నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు తెలిపారు. దుకాణాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే తెరవాలని.. ఈనెల 25 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాత్రి 7 గంటల తర్వాత కర్ఫ్యూ ఉంటుందన్నారు. ఆస్పత్రులు, మందులు, పాల దుకాణాలపై ఆంక్షల్లేవని చెప్పారు. మాస్కులు తప్పనిసరిగా ధరించడంపై నిరంతర తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని