OU పీజీ చివ‌రి సెమిస్ట‌ర్‌ ప‌రీక్ష‌ల‌కు నోటిఫికేష‌న్‌
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 10:35 IST

OU పీజీ చివ‌రి సెమిస్ట‌ర్‌ ప‌రీక్ష‌ల‌కు నోటిఫికేష‌న్‌

హైద‌రాబాద్‌: ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం(ఓయూ) పరిధిలో పీజీ చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. జులై మొద‌టి వారంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించనున్న‌ట్లు ఓయూ ప‌రీక్ష‌ల విభాగం వెల్ల‌డించింది. ఈ నెల 22 తేదీ వ‌ర‌కు ప‌రీక్ష రుసుము చెల్లించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. రూ.300 ఆల‌స్య రుసుముతో ఈ నెల 28 వ‌ర‌కు చెల్లించ‌డానికి అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని