జల గండాన్ని జయించిన బామ్మ!
close

తాజా వార్తలు

Updated : 08/05/2021 16:35 IST

జల గండాన్ని జయించిన బామ్మ!

రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం అత్తూరులో సుబ్బమ్మ (80) అనే వృద్ధురాలు జలగండాన్ని జయించింది. పొలానికి వెళ్తూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడింది. అందులోని పైపులు పట్టుకొని కేకలు వేసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. గాజులమండ్యం కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకొని వృద్ధురాలిని పైకి తీశారు. బావికి మెట్లు లేకపోవడంతో మంచానికి తాడు కట్టి పైకి తీశారు. కానిస్టేబుళ్లను తిరుపతి ఎస్పీ అప్పలనాయుడు అభినందించారు. వారికి రివార్డులు ప్రకటించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని