Corona: ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

తాజా వార్తలు

Published : 22/04/2021 21:48 IST

Corona: ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 50 శాతం మందితోనే కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించింది. సిబ్బంది సేవలు రోజు విడిచి రోజు ఉండాలని తెలిపింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని