పరుచూరి మల్లిక్‌ వాట్సాప్‌ గ్రూప్‌ నిలిపివేత!

తాజా వార్తలు

Updated : 02/07/2021 14:27 IST

పరుచూరి మల్లిక్‌ వాట్సాప్‌ గ్రూప్‌ నిలిపివేత!

గాజువాక: ప్రముఖ కెమికల్ ఇంజినీర్ పరుచూరి మల్లిక్ నిరసనకు దిగారు. తన వాట్సాప్‌ గ్రూపును అర్ధాంతరంగా నిలిపివేశారని ఆరోపిస్తూ విశాఖ జిల్లా గాజువాకలోని తన నివాసంలో నిరసన తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వంటింటి వైద్యం ద్వారా ఎంతో మందికి ఆరోగ్య సూచనలు, సంప్రదాయ వైద్య పద్ధతులు తెలియజేస్తుంటే ఓర్వలేక వాట్సాప్ గ్రూపును బ్లాక్ చేశారన్నారు. వాట్సాప్‌ ద్వారా ఎంతో మంది సలహాలు, సూచనలు తీసుకుంటున్న సమయంలో ఇలా చేయటం సరికాదన్నారు. తక్షణమే తన వాట్సాప్ గ్రూపును పునరుద్ధరించాలని మల్లిక్‌ కోరారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని