మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డికి జరిమానా

తాజా వార్తలు

Updated : 14/05/2021 11:23 IST

మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డికి జరిమానా

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డికి పోలీసులు జరిమానా వేశారు. నగరంలోని కర్మాన్‌ఘాట్‌ చౌరస్తా వద్ద సరూర్‌నగర్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో మాస్కు పెట్టుకోకుండా కారులో వెళ్తున్నందుకు కృష్ణారెడ్డికి రూ.వెయ్యి జరిమానా విధించారు. కారులో వెళ్తున్నా మాస్కు ధరించాల్సిందే అని ఎస్సై చెప్పడంతో తీగల కృష్ణారెడ్డి, సబ్ఇన్‌స్పెక్టర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. తమకు అందరూ సమానమేనని ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని