శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి వాయిదా
close

తాజా వార్తలు

Published : 03/04/2021 15:56 IST

శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి వాయిదా

తిరుమల: పదవీ విరణమ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి అనుమతించాలని నిర్ణయించిన తితిదే.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిని వాయిదా వేసినట్లు ప్రకటించింది. ‘‘ కరోనా దృష్ట్యా ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిని వాయిదా వేశాం. కరోనా తగ్గే వరకు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తాం’’ అని తితిదే వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని