పల్స్‌ పోలియా కార్యక్రమం వాయిదా

తాజా వార్తలు

Updated : 10/01/2021 05:27 IST

పల్స్‌ పోలియా కార్యక్రమం వాయిదా

హైదరాబాద్‌: జనవరి 17న జరగనున్న పల్స్‌ పోలియో వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది. తదుపరి పల్స్‌ పోలియో వాయిదా కార్యక్రమం తేదీని వెల్లడిస్తామని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఈ మేరకు జాతీయ ఇమ్యునైజేషన్ సలహాదారు ప్రదీప్ హల్డర్ రాష్ట్రాలకు సమాచారం అందించారు. అయితే కేంద్రం కొవిడ్‌ టీకా పంపిణీని ఈ నెల 16 నుంచి చేపడుతుండడంతో.. ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

ఇదీ చదవండి..

‘స్ట్రెయిన్‌’ నిర్ధారణ పరీక్షలపై ఎఫ్‌డీఏ హెచ్చరిక


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని