PV Sindhu postal cover: స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫొటోతో ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ 

తాజా వార్తలు

Updated : 30/08/2021 00:05 IST

PV Sindhu postal cover: స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫొటోతో ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ 

హైదరాబాద్‌: భారత స్టార్‌ షట్లర్‌, వరుసగా రెండు ఒలింపిక్స్‌ పోటీల్లో దేశానికి పతకాలను తీసుకొచ్చిన పీవీ సింధుకు అరుదైన గౌరవం లభించింది. పీవీ సింధు ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను తపాలా శాఖ విడుదల చేసింది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఈ తపాలా కవర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఈ తపాలా కవర్‌ను పీవీ సింధుకు అందజేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని