హన్మకొండలో కొండచిలువ హల్‌చల్‌!
close

తాజా వార్తలు

Published : 11/06/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హన్మకొండలో కొండచిలువ హల్‌చల్‌!

హైదరాబాద్‌: హన్మకొండ పరిమళకాలనీలో కొండచిలువ కొద్దిసేపు హల్ చల్ చేసింది. సుమన్ అనే వ్యక్తి ఇంటి పరిసరాల్లో ఆరు అడుగుల కొండచిలువ కనిపించగా కుటుంబ సభ్యులు హడలెత్తిపోయారు. వెంటనే జూ అధికారులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది కొండచిలువను బంధించారు. కొండచిలువను ములుగు అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని అధికారులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని