అమిత్‌షాను కలిసిన రఘురామ కుమారుడు
close

తాజా వార్తలు

Published : 20/05/2021 01:14 IST

అమిత్‌షాను కలిసిన రఘురామ కుమారుడు

దిల్లీ: నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కుతోంది. తాజాగా ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చేరింది. తాజాగా ఆయన కుమారుడు భరత్‌, కుమార్తె ఇందు ప్రియదర్శిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. తన తండ్రిని జగన్‌ ప్రభుత్వం వేధిస్తోందని, ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. ఆయనను అరెస్ట్‌ చేయడం, ఆయనపై రాజద్రోహం కేసు మోపడం వెనుక కుట్ర ఉందంటూ ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని