జాతీయ రహదారిపై చేరిన వరదనీరు

తాజా వార్తలు

Updated : 27/09/2021 22:47 IST

జాతీయ రహదారిపై చేరిన వరదనీరు

దెందులూరు: మండలంలోని ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో గుండేరు డ్రెయిన్‌లోని వరదనీటి ప్రవాహనం ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో దెందులూరు సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దారు, ఇరిగేషన్‌ సిబ్బంది సహాయక చర్యలు దగ్గరుండి చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని