Ts News: పాలిసెట్‌ ద్వారా ఆర్‌జీయూకేటీ సీట్ల భర్తీ
close

తాజా వార్తలు

Published : 17/06/2021 21:03 IST

Ts News: పాలిసెట్‌ ద్వారా ఆర్‌జీయూకేటీ సీట్ల భర్తీ

హైదరాబాద్: బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) సీట్లను పాలిసెట్‌ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాలిసెట్‌ నోటిఫికేషన్‌ను సాంకేతిక విద్యా మండలి సవరించింది. జూన్‌ 15 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు. రూ.100 ఆలస్య రుసుంతో జూన్‌ 27 వరకు, రూ.300 ఆలస్య రుసుంతో జూన్‌ 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. పాలిసెట్‌ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నవీన్‌ మిత్తల్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని