AP news: నెల వారీగా రోడ్డు మరమ్మతు బిల్లులు: కృష్ణబాబు

తాజా వార్తలు

Published : 26/07/2021 20:48 IST

AP news: నెల వారీగా రోడ్డు మరమ్మతు బిల్లులు: కృష్ణబాబు

అమరావతి: ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలో చాలా రోడ్లు పాడయ్యాయని ఏపీ ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. రహదారుల మరమ్మతు బిల్లులు నెలవారీగా నేరుగా బ్యాంకుల ద్వారా చెల్లిస్తామన్నారు. రహదారుల వార్షిక నిర్వహణకు రూ.160 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రోడ్ల బడ్జెట్‌ను ఈ ఏడాది రూ.932 కోట్ల వరకు పెంచాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. పాతవి కొన్ని బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, రూ.388 కోట్ల రోడ్ల మరమ్మతు బిల్లులు చెల్లించాలని సీఎం చెప్పారని కృష్ణబాబు అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని