AP news: బీమా ఉన్నా ₹10 లక్షల పరిహారం

తాజా వార్తలు

Published : 02/06/2021 01:07 IST

AP news: బీమా ఉన్నా ₹10 లక్షల పరిహారం

అమరావతి: కరోనాతో అనాథలైన పిల్లలకు  ఇచ్చే పరిహారం నిబంధనల్లో ఏపీ ప్రభుత్వం కొన్ని సవరణలు చేపట్టింది. తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు రూ. 10లక్షల పరిహారం ఇవ్వాలని గతంలో  ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఏదేనీ ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే పరిహారం ఇవ్వాలన్న నిబంధనని తాజాగా తొలగించింది. దీంతో మరికొంత మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ఉత్తర్వులు అమలు చేయాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కలెక్టర్లను ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని