నవ వధువుకు మేకప్‌.. గిన్నిస్‌ రికార్డు

తాజా వార్తలు

Published : 07/02/2021 18:02 IST

నవ వధువుకు మేకప్‌.. గిన్నిస్‌ రికార్డు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ సమయంలో పెళ్లి కుమార్తెను ముస్తాబుచేసి కర్ణాటకకు చెందిన శైలజా శ్రీరామ్‌ గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించారు. కేవలం 45 నిమిషాల్లోనే మేకప్‌ చేసి ఈ ఘనత సాధించారు. బీసా ఇంటర్నేషనల్‌ బ్యూటీ సొల్యూషన్స్‌ గతేడాది డిసెంబర్‌ 29న ఆన్‌లైన్‌ వేదికగా మేకప్‌ పోటీలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1146 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. కాగా కేవలం 45 నిమిషాల్లోనే నవ వధువుకు మేకప్‌ వేసిన శైలజా శ్రీరామ్‌ గిన్నిస్‌ రికార్డు సృష్టించారు.

ఇవీ చదవండి...

వెల్లుల్లి మాత్రలకు గిరాకీ

కరోనా ఆవిర్భాగం వెనక భూతాప ప్రభావం!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని