నూతన సంవత్సరానికి సైకత శిల్పాలతో స్వాగతం

తాజా వార్తలు

Published : 01/01/2021 13:41 IST

నూతన సంవత్సరానికి సైకత శిల్పాలతో స్వాగతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నూతన సంవత్సరానికి సైకత శిల్పులు ఘనంగా స్వాగతం పలికారు. అద్భుతమైన శిల్పాలను రూపొందించి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ బీచ్‌లో సైకత శిల్పాన్ని రూపొందించారు. టీకా అందుబాటులోకి వచ్చి దేశం, ప్రపంచం మళ్లీ మామూలు స్థితికి రావాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగానది ఒడ్డున పలువురు సైకత శిల్పులు రూపొందించిన శిల్పాలు ఆకట్టుకున్నాయి.

ఇవీ చదవండి...

ఇదీ.. జనవరి 1 వెనుకున్న కథ!

తెగ తాగేశారు!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని