Sangam Dairy: ధూళిపాళ్ల నరేంద్ర విడుదల
close

తాజా వార్తలు

Published : 25/05/2021 19:20 IST

Sangam Dairy: ధూళిపాళ్ల నరేంద్ర విడుదల

రాజమహేంద్రవరం: సంగం డెయిరీ ఛైర్మన్‌, తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర,  డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌ రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన వీరిద్దరికీ సోమవారం హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని..  నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణాధికారికి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. విచారణకు 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని