ఏపీలో వర్సిటి వీసీల ఎంపికకు సెర్చ్‌ కమిటీ
close

తాజా వార్తలు

Published : 27/07/2020 22:18 IST

ఏపీలో వర్సిటి వీసీల ఎంపికకు సెర్చ్‌ కమిటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్ల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్ర , కృష్ణ దేవరాయ, శ్రీ వేంకటేశ్వర, ఆచార్య నాగార్జున, రాయలసీమ వర్సిటీలకు సెర్చ్‌ కమిటీలు ఏర్పాటయ్యాయి. సెర్చ్‌ కమిటీల్లో యూజీసీ నామినీలుగా దేశంలోని వివిధ వర్సిటీల వీసీలు ఉండనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని