వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి: ఎస్‌ఈసీ

తాజా వార్తలు

Updated : 23/01/2021 19:58 IST

వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి: ఎస్‌ఈసీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ గౌతం సవాంగ్‌కి ఎస్‌ఈసీ లేఖ రాశారు. ప్రాణహాని కలిగిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని.. వెంటనే వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని డీజీపీని కోరారు.

ఇవీ చదవండి..

ఏపీలో ఎన్నికలపై ఉద్యోగ సంఘాల స్పందన 

ఏపీ ‘పంచాయతీ’.. నేతల మాటల యుద్ధంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని