తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ప్రత్యేక రైలు

తాజా వార్తలు

Published : 15/01/2021 03:53 IST

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ప్రత్యేక రైలు

ఇంటర్నెట్‌ డెస్క్:  పండగకు సొంతూళ్లకు వచ్చిన వారి తిరుగు ప్రయాణానికి వీలుగా కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు ఈ నెల 18న ప్రత్యేక రైలు(07458) నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు కాకినాడ టౌన్‌ నుంచి రాత్రి 8:40 గంటలకు బయలు దేరి సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లి గూడెం, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటి రోజు ఉదయం 8:45 గంటలకు సికింద్రాబాద్‌ చేరనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని