హైకోర్టు న్యాయమూర్తుల విందుకు సీజేఐ
close

తాజా వార్తలు

Updated : 12/06/2021 22:05 IST

హైకోర్టు న్యాయమూర్తుల విందుకు సీజేఐ

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామితో పాటు పలువురు న్యాయమూర్తులు, హైకోర్టు ఉన్నతాధికారులు ఈ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను న్యాయమూర్తులు అభినందించి సత్కరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని