మాస్క్‌ ధరించలేదు.. స్వీట్‌ షాప్‌ సీజ్‌!
close

తాజా వార్తలు

Published : 19/09/2020 22:29 IST

మాస్క్‌ ధరించలేదు.. స్వీట్‌ షాప్‌ సీజ్‌!

మహబూబాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడే లక్ష్యంగా రూపొందించిన నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న వారిపై మహబూబాబాద్‌ కలెక్టర్‌ గౌతమ్‌ కఠిన చర్యలకు ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం ఓ మిఠాయి దుకాణాన్ని అధికారులు సీజ్‌ చేశారు. మిఠాయి వ్యాపారి మాస్క్‌ ధరించకుండా స్వీట్లు  విక్రయిస్తున్నట్టు కలెక్టర్‌ దృష్టికి రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ఆ దుకాణం సీజ్‌ చేయాలంటూ  మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. మహబూబాబాద్‌ జిల్లాలో నిన్న ఒక్కరోజే 77 కొత్త కేసులు నమోదయ్యాయి.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని