తీన్మార్‌ మల్లన్న అరెస్టు 

తాజా వార్తలు

Updated : 28/08/2021 06:11 IST

తీన్మార్‌ మల్లన్న అరెస్టు 

హైదరాబాద్‌: ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)ను చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఇటీవల డబ్బుల కోసం తీన్మార్‌ మల్లన్న తనను బెదిరిస్తున్నాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మల్లన్నను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.  అనంతరం తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని