TS news: ఆ ఉద్యోగుల వేతనం పెంపు

తాజా వార్తలు

Published : 19/07/2021 18:20 IST

TS news: ఆ ఉద్యోగుల వేతనం పెంపు

హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన నెలసరి వేతనాన్ని రూ.15వేల నుంచి రూ.28,719కి పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు ప్రొబేషన్‌ కాలాన్ని మూడు నుంచి నాలుగేళ్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని