special trains: ఈనెల 17, 18 తేదీల్లో 12 ప్రత్యేక రైళ్లు: దక్షిణమధ్య రైల్వే

తాజా వార్తలు

Published : 16/10/2021 18:12 IST

special trains: ఈనెల 17, 18 తేదీల్లో 12 ప్రత్యేక రైళ్లు: దక్షిణమధ్య రైల్వే

హైదరాబాద్‌: దసరా పండుగకు ఊరెళ్లిన వారికోసం ఈనెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌- కాజీపేట, కాజీపేట-భద్రాచలం, భద్రాచలం-కాజీపేట, కాజీపేట-హైదరాబాద్‌, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌- సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ -విజయవాడ విజయవాడ - సికింద్రాబాద్, సికింద్రాబాద్-నిజామాబాద్, నిజామాబాద్-సికింద్రాబాద్, కాచిగూడ-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ -కాచిగూడ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దసరాకు ఊరెళ్లిన ప్రయాణికులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని