Ap Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 415 కొవిడ్ కేసులు.. 6 మరణాలు

తాజా వార్తలు

Published : 26/10/2021 17:16 IST

Ap Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 415 కొవిడ్ కేసులు.. 6 మరణాలు

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,944 పరీక్షలు నిర్వహించగా.. 415 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,356కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 584 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,45,276 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 4,655 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని