Ap Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 567 కొవిడ్ కేసులు.. 8 మరణాలు

తాజా వార్తలు

Published : 27/10/2021 18:32 IST

Ap Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 567 కొవిడ్ కేసులు.. 8 మరణాలు

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 39,545 పరీక్షలు నిర్వహించగా.. 567 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,364కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 437 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,45,713 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 4,777 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని