Ap Economic Advisor: ఏపీ ఆర్థిక సలహాదారుగా రజనీష్‌ కుమార్‌

తాజా వార్తలు

Published : 06/09/2021 01:11 IST

Ap Economic Advisor: ఏపీ ఆర్థిక సలహాదారుగా రజనీష్‌ కుమార్‌

అమరావతి: ఏపీ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్‌ కుమార్‌ నియామకమయ్యారు. కేబినెట్‌ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్లు ఆయన పనిచేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇంగ్లాండ్‌, కెనడాలోని పలు ఆర్థిక సంస్థల్లో రజనీష్‌ కుమార్‌ విధులు నిర్వహించారు. ఫిన్‌టెక్‌ సంస్థల్లో నిపుణుడిగా రజనీష్‌ ఉన్నారు. పలు ఆర్థిక సంస్థల్లో రజనీష్‌ అనుభవం గడించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని