జగన్‌, చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

తాజా వార్తలు

Published : 21/07/2021 09:51 IST

జగన్‌, చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

అమరావతి: ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి‌, తెదేపా అధినేత చంద్రబాబు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వాసం, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్‌ అని జగన్‌ తెలిపారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. కరోనా నుంచి మానవాళిని రక్షించాలని అల్లాను ప్రార్థిద్దాం అని చంద్రబాబు అన్నారు. త్యాగం, శాంతి, ప్రేమ, పరమత సహనానికి ప్రతీక బక్రీద్‌ అని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని