AMARAVATI NEWS: గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఎం జగన్‌

తాజా వార్తలు

Updated : 04/08/2021 20:47 IST

AMARAVATI NEWS: గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఎం జగన్‌

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. సతీమణి భారతితో కలిసి సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లారు. మంగళవారం గవర్నర్‌కు ఫోన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ఇవాళ సాయంత్రం నేరుగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చించినట్టు సమాచారం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని