Ap News: ఒప్పంద ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ శుభవార్త

తాజా వార్తలు

Published : 20/10/2021 22:13 IST

Ap News: ఒప్పంద ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ శుభవార్త

అమరావతి: ఒప్పంద ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. ఒప్పంద ఉద్యోగుల సర్వీసు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సర్వీసు కాలాన్ని 2022 మార్చి వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని