AP ICET: రేపు ఉదయమే ఏపీ ఐసెట్‌ ఫలితాలు

తాజా వార్తలు

Published : 30/09/2021 22:16 IST

AP ICET: రేపు ఉదయమే ఏపీ ఐసెట్‌ ఫలితాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఐసెట్‌) ఫలితాలు శుక్రవారం ఉదయం వెలువడనున్నాయి. ఉదయం 11 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఫలితాల కోసం sche.ap.gov.in లో చూడవచ్చు. ఇందుకు విద్యార్థులు వారి అడ్మిట్‌ కార్డు నంబర్‌, పాస్‌వర్డ్‌ నింపాల్సి ఉంటుంది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని