Crime News: ఏటీఎం కాలిపోయిందంటూ రూ.52లక్షలు కొట్టేశారు!

తాజా వార్తలు

Published : 22/10/2021 14:11 IST

Crime News: ఏటీఎం కాలిపోయిందంటూ రూ.52లక్షలు కొట్టేశారు!

మహబూబాబాద్‌లో ఘరానా మోసం

మహబూబాబాద్‌: తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. ఏటీఎంలో నగదు పెట్టే సిబ్బంది రూ.52లక్షలు స్వాహా చేశారు. ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది నాటకమాడి ఏటీఎంలలో డబ్బు పెట్టకుండా విడతల వారీగా కాజేశారు. ఏటీఎంను తగులబెట్టించి డబ్బు కాలిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. కావాలనే నాటకమాడినట్లు గుర్తించారు. ఈ మోసంలో 8 మంది ముఠా హస్తం ఉన్నట్లు తేల్చారు. వీరిలో ఐదుగురిని అరెస్ట్‌ చేయగా ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.6.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని