Ap Bhavan: ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా భావనా సక్సేనా

తాజా వార్తలు

Published : 30/07/2021 01:14 IST

Ap Bhavan: ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా భావనా సక్సేనా

అమరావతి: దిల్లీలోని ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా భావనా సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భావనా సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా భావనా సక్సేనా కొనసాగుతుండగా.. అభయ్ త్రిపాఠీ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఈ నెల 31న అభయ్‌ త్రిపాఠీ ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని