ఓఎంసీ కేసు నుంచి నాపేరు తొలగించండి: మంత్రి సబిత

తాజా వార్తలు

Updated : 19/08/2021 18:12 IST

ఓఎంసీ కేసు నుంచి నాపేరు తొలగించండి: మంత్రి సబిత

హైదరాబాద్‌: నాంపల్లి సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. ఓఎంసీ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాదనలు ఇవాళ కూడా కొనసాగాయి. ఓఎంసీ కేసు నుంచి తొలగించాలని మంత్రి సబిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.  తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 24కు వాయిదా వేసింది. ఈనెల 24న వాదనలు ముగించాలని సబిత తరఫు న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. 24 తర్వాత వాదనలకు మరింత గడువు ఇవ్వబోమని తేల్చి చెప్పింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని