KTR: హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్‌ 

తాజా వార్తలు

Updated : 16/09/2021 14:11 IST

KTR: హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్‌ 

హైదరాబాద్‌: సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు ప్రముఖులు స్పందించారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహం గుర్తించినట్లు డీజీపీ చెప్పారని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

‘‘చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నా. చిన్నారి ఆత్మఘోష రాజు మృతికి దారి తీసింది. హత్యాచార ఘటనలు అత్యంత బాధాకరం. బాలికల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపడతాం’’ అని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని