CM Jagan: నేటి నుంచి ఉత్తర భారత యాత్రకు జగన్‌

తాజా వార్తలు

Updated : 26/08/2021 08:43 IST

CM Jagan: నేటి నుంచి ఉత్తర భారత యాత్రకు జగన్‌

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లనున్నారు. శిమ్లా తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నట్లు తెలిసింది. ఈ నెల 30 లేదా 31న ఆయన తన పర్యటన ముగించుకుని తిరిగి వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని