CM Jagan: శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన జగన్‌

తాజా వార్తలు

Updated : 18/10/2021 15:28 IST

CM Jagan: శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన జగన్‌

విజయవాడ: విజయవాడలోని శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సందర్శించారు. పటమట దత్తానగర్‌లోని ఆశ్రమానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా జగన్‌.. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకొని ప్రత్యేక  పూజలు చేశారు. అనంతరం అవధూత, దత్త పీఠాధిపతి స్వామి సచ్చిదానందతో సమావేశమయ్యారు. సందర్శన అనంతరం జగన్ తిరిగి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని