దళిత బంధుపై సదస్సు.. హుజూరాబాద్‌ వాసులకు సీఎం ఆహ్వానం
close

తాజా వార్తలు

Published : 22/07/2021 22:18 IST

దళిత బంధుపై సదస్సు.. హుజూరాబాద్‌ వాసులకు సీఎం ఆహ్వానం

హైదరాబాద్‌: తెలంగాణలో అమలు చేయ తలపెట్టిన దళిత బంధు పథకంపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈనెల 26న  తొలి అవగాహన సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సదస్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. సదస్సుకు 412 మందిని ఆహ్వానించనున్నారు. ఈమేరకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి నలుగురికి ఆహ్వానాలు పంపనున్నారు. దళిత బంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ముందుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేయనున్న విషయం తెలిసిందే. హుజూరాబాద్‌ అనుభవాలు రాష్ట్రంలో పథకం అమలుకు ఉపయుక్తం అవుతాయని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని