CM KCR: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

తాజా వార్తలు

Updated : 18/10/2021 15:53 IST

CM KCR: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునఃప్రారంభ తేదీలను సీఎం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు మహాసుదర్శన యాగం వివరాలు కూడా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.  Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని