TS corona update: తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 20/09/2021 19:45 IST

TS corona update: తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24గంటల్లో 45,274 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 208 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,95,780కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,906కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 220 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని