Ap Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,174 కొవిడ్ కేసులు.. 9 మరణాలు

తాజా వార్తలు

Published : 18/09/2021 18:09 IST

Ap Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,174 కొవిడ్ కేసులు.. 9 మరణాలు

అమరావతి: గడిచిన 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 55,525 పరీక్షలు నిర్వహించగా.. 1,174 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,34,458 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,061కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,309 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,653 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని