Covishield: ఏపీకి కొవిషీల్డ్‌ టీకా డోసులు.. కొరత నుంచి కాస్త ఉపశమనం

తాజా వార్తలు

Updated : 24/07/2021 21:45 IST

Covishield: ఏపీకి కొవిషీల్డ్‌ టీకా డోసులు.. కొరత నుంచి కాస్త ఉపశమనం

గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ టీకా కొరత నెలకొన్న వేళ మరో 11.76 లక్షల కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 98 బాక్సు్ల్లో కొవిషీల్డ్‌ టీకాలు గన్నవరం విమానాశ్రయానికి చేరాయి. వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి రాష్ట్రంలోని జిల్లాలకు టీకాలను అధికారులు తరలించనున్నారు. తాజాగా టీకా డోసులు రావడంతో రాష్ట్రంలో నెలకొన్న టీకాల కొరత నుంచి కాస్త ఉపశమనం లభించినట్లు అయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని