Ap News: తిరుమలలో భక్తుల ఆందోళన

తాజా వార్తలు

Updated : 17/07/2021 21:54 IST

Ap News: తిరుమలలో భక్తుల ఆందోళన

తిరుమల: వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల కోసం తిరుమలలో భక్తులు ఆందోళనకు దిగారు. సిఫారసు లేఖలపై దర్శనం కల్పించాలంటూ అడిషనల్‌ ఈవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. కనీసం రూ.300 దర్శన టికెట్లు అయినా ఇవ్వాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో భక్తులు ఆందోళన విరమించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని