Ts Inter: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. రేపటినుంచి హాల్‌టికెట్స్ జారీ

తాజా వార్తలు

Published : 18/10/2021 21:42 IST

Ts Inter: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. రేపటినుంచి హాల్‌టికెట్స్ జారీ

హైదరాబాద్‌: తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల హాల్‌ టికెట్లను జారీ చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి వెట్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. హాల్‌టికెట్లపై పొందుపర్చిన వివరాల్లో తప్పులుంటే కళాశాల ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొంది. హాల్‌టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని