Godavari River Management Board: ఆగస్టు 3న సమన్వయ కమిటీ భేటీ

తాజా వార్తలు

Updated : 30/07/2021 21:06 IST

Godavari River Management Board: ఆగస్టు 3న సమన్వయ కమిటీ భేటీ

హైదరాబాద్‌: ఆగస్టు 3న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ కానుంది. హైదరాబాద్‌ జలసౌధలో సమన్వయ కమిటీ మొదటిసారి సమావేశం కానుంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్‌ జారీ చేసిన తర్వాత మొదటిసారి కమిటీ భేటీ అవుతుంది. గెజిట్‌ అమలు కార్యాచరణ ఖరారుపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. గోదావరి బోర్డు సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీలు భేటీలో పాల్గొననున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని